GHMC, MMC పరిధిలో డీసిల్టింగ్ షురూ..!

GHMC, MMC పరిధిలో డీసిల్టింగ్ షురూ..!

MDCL: వేసవికాలం సందర్భంగా GHMC పరిధిలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో కూడా ఈ పనులను జూన్ నెలలోపు పూర్తిచేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు రూ.42 కోట్లు, మల్కాజిగిరి పరిధిలో రూ.15 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు.