స్కాన్ చెయ్'.. జర్నీ చేసెయ్..!
KKD: నేషన్ హైవేపై ప్రయాణం చేసే సమయంలో మనం వెళ్లాల్సిన ఊరు ఎక్కడ ఉంది. దగ్గర్లో పెట్రోలు బంకు ఉందా? హోటల్స్ ఉన్నాయా.. వంటి ప్రాథమిక సమాచారం అవసరమవుతుంది. ఈ సమాచారం ఇచ్చేందుకు NHAI వారు ప్రాజెక్టు సమాచారం పేరుతో నేషనల్ హైవేపై క్యూఆర్ కోడ్‌లతో ఉన్న స్కానింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఫోన్‌లో స్కాన్ చేసి తమకు కావల్సిన సమాచారం తెలుసుకోవచ్చు.