VIDEO: RRRలో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన

VIDEO: RRRలో భూములు కోల్పోతున్న రైతుల ఆవేదన

MBNR: బాలానగర్ మండలం చిన్న రేవల్లిలో RRR రోడ్డు నిర్మాణానికి భూములు కోల్పోతున్న రైతులు తమ భూములను తీసుకోకూడదని తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. భూ నిర్వాసితులు మాట్లాడుతూ.. తమకు జీవనాధారం వ్యవసాయమేనని, ఉన్న పొలాన్ని కోల్పోతే బతుకు తెరువు ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడాలని కోరారు.