పాడేరు ఏజెన్సీలో తీవ్ర చలి తీవ్రత

పాడేరు ఏజెన్సీలో తీవ్ర చలి తీవ్రత

ASR: పాడేరు ఏజేన్సీలో రోజెరోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. అరకు, పాడేరులో పొగమంచు దట్టంగా అలుముకుంది. ఇవాళ ఉదయం నమోదైన వాతావరణ గణంకాల ప్రకారం.. మినములూరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో రోజు ఈ ఉష్ణోగ్రతలే నమోదు అవుతున్నాయని స్థానికులు చెపుతున్నారు. మాడగడ, వంజంగి మేఘాల కొండలకు సందర్శకుల తాకాడి పెరిగింది.