ప్రపంచ కప్ నుంచి వైదొలగిన ఇరాన్

ప్రపంచ కప్ నుంచి వైదొలగిన ఇరాన్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఆమెరికా హతమార్చిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికాలో జరిగే ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో పాల్గొనకూడదని నిర్ణయించినట్లు ఇరాన్ క్రీడామంత్రి అహ్మద్ డోన్యామాలి స్పష్టంచేశారు. '8 నెలల వ్యవధిలో మాపై అమెరికా 2 సార్లు యుద్ధానికి పాల్పడి వేలమందిని బలితీసుకుంది' అని పేర్కొన్నారు. టోర్నీలో ఇరాన్ పాల్గొనకపోవడంపై ట్రంప్ అభ్యంతరం తెలపలేదని FIFA తెలిపింది.