VIDEO: పెట్టుబడి ఎక్కువ.. ఆదాయం తక్కువ
KMR:మద్నూర్ లోని కుమ్మరి గల్లీ రంజన్ల తయారీకి ప్రసిద్ధి చెందింది. మిద్దింటి గంగారం కుటుంబ సభ్యులు వేసవికాలంలో రంజన్లు, కుండలు తయారీ చేస్తారు. వాటి తయారీకి పెట్టుబడి ఎక్కువ అవుతోందిని..ఆదాయం తక్కువ వస్తోందని చెప్పారు. మట్టి సమస్య, కుండలు బట్టి పెట్టడం చాలా శ్రమతో కూడుకుందన్నారు. కుండలు, రంజన్లను పలు ప్రాంతాలకు సరఫరా చేస్తామన్నారు.