VIDEO: కొత్తూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు

VIDEO: కొత్తూరులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజలు

NDL: కొత్తూరు శ్రీ వల్లి దేవి సేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రామకృష్ణ, అర్చకులు నారాయణస్వామి, సురేష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం, గంధలేపనం చేశారు. పుష్పాలంకరణతో మహా మంగళహారతి నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.