నేడు ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
EG: రాజమండ్రి వేంకటేశ్వరనగర్ సబ్‌స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. మంతెన గార్డెన్స్, సంగీత వెంకటరెడ్డి వీధి, ఆదిరెడ్డి అప్పారావు వీధి, ప్రగతి మార్గ్, జేఎన్ రోడ్డు, వికాస్‌నగర్ ప్రాంతాలలో సరఫరా ఉండదన్నారు