VIDEO: యురియా కోసం రైతుల కష్టాలు

VIDEO: యురియా కోసం రైతుల కష్టాలు

HNK: కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతుల యూరియా కోసం బుధవారం పడిగాపులు,క్యూలైన్లో నిలబడలేక వరుసగా ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షణ చేస్తున్న రైతులు. పంటలకు అవసరమైన ఎరువుల కోసం పెద్ద సంఖ్యలో రైతులు చేరుకున్నారు. ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు