'ఉద్యోగులకు భద్రత కల్పించాలి'
TPT: అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎంప్లాయిస్ యూనియన్ పేర్కొంది.తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఉద్యోగుల సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్య దర్శి సింహాచలం హాజరయై మాట్లాడారు.పట్టణ ప్రాంతాలలో నివసిస్తున్న పేద ప్రజలకు నిరంతరం UPHC ఉద్యోగులు నిరంతరం వైద్య సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు.