VIDEO: రహదారి మద్యలో ట్రాక్టర్ అడ్డంపెట్టి నిరసన

VIDEO: రహదారి మద్యలో ట్రాక్టర్ అడ్డంపెట్టి  నిరసన

ప్రకాశం: దోర్నాల మండలం చిన్న గుడిపాడు గ్రామ సమీపంలో సోమవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనండంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్లే తమ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు రహదారి మద్యలో ట్రాక్టర్లు అడ్డంపెట్టి మంగళవారం నిరసన దిగారు.