ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ

ప్రధాని మోదీతో ఎయిర్ చీఫ్ మార్షల్ భేటీ

సరిహద్దులో ఉద్రిక్తతలు పెరుగుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ ప్రీత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. ఈ భేటీలో సరిహద్దు భద్రత, వైమానిక దళం సన్నద్ధత సహా ప్రస్తుత పరిస్థితులపై వారిరువురు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నిన్న ప్రధాని.. నేవీ చీఫ్ మార్షల్‌తో కూడా సమావేశమయ్యారు.