గండికోట అభివృద్ధికి రూ.77 కోట్ల మంజూరు

గండికోట అభివృద్ధికి రూ.77 కోట్ల మంజూరు

KDP: ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.77 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ పేర్కొన్నారు. లోక్ సభలో ఎంపీ అవినాష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి జవాబు ఇచ్చారు. గండికోటలో పోర్టు, గార్డు అభివృద్ధికి ఈ నిధులు వినియోగిస్తారని వెల్లడించారు.