VIDEO: ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం: ఎమ్మెల్యే

VIDEO: ప్రజా సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయం: ఎమ్మెల్యే

SKLM: ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని ఎచ్చర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. సోమవారం రాత్రి ఎచ్చెర్ల M ధర్మవరం పంచాయతీలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ మేరకు నమస్తే ఎచ్చెర్ల కార్యక్రమంలో పాల్గొని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.