ఖాసీంకు బీసీ ఇందిరా రెడ్డి పరామర్శ

ఖాసీంకు బీసీ ఇందిరా రెడ్డి పరామర్శ

NDL: బనగానపల్లె పట్టణంలోని ఈద్గానగర్‌కు చెందిన మహమ్మద్ ఖాసీం గుండె సంబంధిత సమస్యతో ఇటీవల స్టంట్ వేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి ఆదివారం ఖాసీం ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించారు.