దరఖాస్తు చేశారా?.. నేడే చివరి తేదీ

దరఖాస్తు చేశారా?.. నేడే చివరి తేదీ

రైలిండియా టెక్నిక‌ల్&ఎకనామిక్ సర్వీస్‌లో ఉద్యోగ ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వీటిని భ‌ర్తీ చేసేందుకు పూర్తి చేయాల్సిన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియకు ఇవాళే చివ‌రి తేదీ. ఎంపికైన అభ్య‌ర్థికి నెల‌కు రూ.29,735 వ‌ర‌కు జీతం ఇస్తారు. వివరాలకు www.rites.com వెబ్‌సైట్ చూడండి.