VIDEO: కాకినాడలో 1000 కేజీల చాక్లెట్ వినాయకుడు

VIDEO: కాకినాడలో 1000 కేజీల చాక్లెట్ వినాయకుడు

KKD: కాకినాడలో 1000 కేజీల చాక్లెట్లతో భారీ వినాయకుడి విగ్రహం రూపొందించబడింది. 2023లో పిండి ధాన్యాలు, 2024లో పంచదారతో విగ్రహాలు తయారు చేయగా, ఈ ఏడాది చాక్లెట్ల ప్రత్యేక కళారూపంలో స్వామిని ప్రతిష్ఠించారు. మొత్తం ఖర్చు రూ.2 లక్షలు కాగా, భక్తులు చీమలు పట్టకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు.