'గడువులోపు సెన్సస్ పనులు పూర్తి చేయాలి'

'గడువులోపు సెన్సస్ పనులు పూర్తి చేయాలి'

GDWL: సెన్సస్–2027 పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 1,073 హౌస్ లిస్టింగ్ బ్లాక్లను గుర్తించి, 1,341 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఎన్యూమరేటర్ల నియామకం, శిక్షణ తక్షణమే పూర్తి చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పెండింగ్ పనులు ముగించాలని కలెక్టర్ సూచించారు.