రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శలు

HNK: BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. హన్మకొండలో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వానికి కనిపించం లేదా..? అని ప్రశ్నించారు. ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.