రేపు సీపీఐ ఆరవ మహాసభలు

రేపు సీపీఐ ఆరవ మహాసభలు

ప్రకాశం: భారత కమ్యూనిస్ట్ పార్టీ 6వ మహసభ బుధవారం ఉదయం 10గంటలకు చంద్రశేఖరపురం సీపీఐ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు మస్తాన్ వలి మంగళవారం తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఈ 6వ మహాసభలకు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నేపల్లి లక్ష్మి నారాయణ హాజరవుతున్నట్లు తెలిపారు.ఈ మహసభలకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.