దూసి రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన డీ.ఆర్.ఎమ్

దూసి రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన డీ.ఆర్.ఎమ్

SKLM: దూసి రైల్వే స్టేషన్‌ను వాల్తేర్ డివిజన్ డీఆర్ఎమ్ లలిత్ బోహ్రా శనివారం సందర్శించారు. ఇటీవల జిల్లాకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి దూసి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని వినతిపత్రం అందజేశారు. కేంద్ర మంత్రి సూచనలు మేరకు శనివారం డీఆర్ఎమ్ రైల్వే అధికారులతో కలిసి రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు.