ఈనెల 5 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఈనెల 5 నుంచి నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

MBNR: ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ పురుషులకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో సీసీటీవీల ఏర్పాటు, సర్వీసింగ్ కోర్సుల కోసం ఈనెల 5నుంచి ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభంకానున్నాయని ఎస్బీఐఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. 19నుంచి 45 సంవత్సరాల వయస్సు కలిగిన వారు జిల్లాలోని తమ కార్యాలయంలో ఈనెల 4వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.