'అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత'

'అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ బాధ్యత'

KKD: అన్నదాతల సంక్షేమం ప్రజా ప్రభుత్వ బాధ్యత అని, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇవాళ 'అన్నదాత సుఖీభవ' పథకం విజయవంతం అయిన సందర్భంగా రైతులు కృతజ్ఞతగా తూరంగి గ్రామంలో అయ్యప్ప స్వామి ఆలయం నుంచి వేలంగి వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించమని తెలిపారు.