ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందించిన SP

ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని అభినందించిన SP

SKLM: జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన నెల వారి నేర సమీక్ష సమావేశంలో జిల్లా SP మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులను అభినందించారు. ప్రాపర్టీ కేసులు చేదన, కేసు ప్రాపర్టీ రికవరీ, ముద్దాయిలు అరెస్టు, చాకచక్యంగా చేధించి ముఖ్యమైన కేసులలో ప్రతిభ కనబరిచిన 1వ టౌన్ CI పైడిపునాయుడు, CCS CI సూర్య అందజేశారు.