స్వగ్రామంలో పటేల్ రెడ్డికి షాక్
SRPT: సూర్యాపేట రూరల్ మండలం బాలెంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డికి నిరాశ ఎదురైంది. ఆయన స్వగ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోగా, బీఆర్ఎస్ అభ్యర్థి 260 ఓట్ల తేడాతో భారీ విజయం సాధించాడు. కాగా రమేష్ రెడ్డి తన కుటుంబంతో కలిసి ఉదయం బాలెంలో ఓటు వేసి.. ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే.