VIDEO: సీఎన్ఆర్ ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు
KDP: ప్రొద్దుటూరులోని సిఎన్ఆర్ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు శనివారం మధ్యాహ్నం ఆసుపత్రిని సీజ్ చేశారు. అధికారులు తనిఖీలు నిర్వహించి, ఆసుపత్రి గదులను మాత్రమే సీజ్ చేశారు. ఆసుపత్రి గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్లలో నిర్వహిస్తుండగా, రెండవ ఫ్లోర్లో యజమానులు నివాసం ఉంటున్నారు.