VIDEO: గెలిచిన అభ్యర్థి ఇంటిపై దాడులు

VIDEO: గెలిచిన అభ్యర్థి ఇంటిపై దాడులు

VKB: పెద్దేముల్(M) పాషాపూర్‌లో BRS తరఫున గెలిచిన సర్పంచ్ అభ్యర్థి ధనావత్ కవిత భరత్ కుమార్ ఇంటిపై ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి కర్రలు, కత్తులతో దాడి చేశారు. ఓటమిని తట్టుకోలేక సర్పంచ్, వార్డు మెంబర్లు, వారికి ఓటేసిన పలువురు కార్యకర్తల ఇళ్లపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో తీవ్ర గాయాలయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించాడు.