'విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి'

'విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి'

KDP: విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎద్దు రాహుల్ అన్నారు. ఈ సందర్భంగా సోమవారం విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాగా, అలాగే కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కి వినతి పత్రాన్ని అందజేశారు.