VIDEO: రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు

GNTR: రాష్ట్రంలో యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకంగా మారనున్నాయని వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పంచుమర్తి భూపతిరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరఫున ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పట్టభద్రులు ఆలపాటిని గెలిపించాలని కోరారు.