VIDEO: 'మత్స్యకారులకు బోట్స్ లైసెన్స్ సర్టిఫికెట్స్ అందజేత'

VIDEO: 'మత్స్యకారులకు బోట్స్ లైసెన్స్ సర్టిఫికెట్స్ అందజేత'

కృష్ణా: బంటుమిల్లి‌లోని మత్స్య సహాయ సంచాలకుల కార్యాలయంలో ఎమ్మెల్యే కాకతీయ కృష్ణ ప్రసాద్ 70 మంది మత్స్యకారులకు బోట్స్ లైసెన్స్ సర్టిఫికెట్స్‌ను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు ఆయిల్ రాయితీ బిల్లులను చెల్లించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.