'211 కేసులు పరిష్కారం'

'211  కేసులు  పరిష్కారం'

PDPL; ధర్మారం మండలం నంది మేడారం కోర్టులో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా 211 కేసులు పరిష్కారమైనట్లు న్యాయమూర్తి మట్ట సరిత తెలిపారు. వీటిలో STC (petty) 129 కేసులు, STC (DD) 59 కేసులు, సైబర్ క్రైమ్ 6, లోక్ అదాలత్ 9, అడ్మిషన్ 8 కేసులు పరిష్కారమయ్యాయని వెల్లడించారు.