VIDEO: 'మీనాక్షి నటరాజన్ పాదయాత్ర విజయవంతం చేయాలి'

HNK: ఈ నేల 25 తేదీన టిపిసిసి ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు మంగళవారం ఐనవోలు మండల కేంద్రంలో ఆత్మీయ సమావేశం ముఖ్య నాయకులు, కార్యకర్తలు సమీక్షా సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.పెద్ద ఎత్తున కార్యకర్తలు సభ్యులు రావాలని సూచించారు.