భీమడోలు సీఐగా కృష్ణ బాధ్యతల స్వీకరణ

భీమడోలు సీఐగా కృష్ణ బాధ్యతల స్వీకరణ

ELR: భీమడోలు సర్కిల్ కార్యాలయంలో సోమవారం నూతన సీఐగా పలివెల కృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కట్టుదిట్టంగా విధులు నిర్వహిస్తానని ఆయన తెలిపారు. అయితే, ఇప్పటి వరకు సీఐగా పనిచేసిన యూజే విల్సన్ ఏలూరు ఇంటెలిజెన్స్ విభాగానికి బదిలీ అయ్యారు.