VIDEO: 'ఓట్ల గుర్తింపులో అప్రమత్తత అవసరం'

VIDEO: 'ఓట్ల గుర్తింపులో అప్రమత్తత అవసరం'

WNP: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో మ్యాపింగ్ చేసే సమయంలో డబుల్ ఓట్లు, దొంగ ఓట్ల గుర్తింపులో బీఎస్ఏ టోలు అప్రమత్తంగా ఉండాలని ఎస్.ఐ.ఆర్. జోనల్ ఇంఛార్జ్ అహన్య అన్నారు. భాజపా కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. బూత్ స్థాయిలో నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలి అని పేర్కొన్నారు.