మట్టినమూనాల సేకరణ

మట్టినమూనాల సేకరణ

VSP: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా ప్రకృతి వ్యవసాయ మిషన్‌కు 30 ఎన్‌ఎంఎన్‌ఎఫ్‌ క్లస్టర్లను కేటాయించారు. ఈ సందర్భంగా ఆనందపురం మండలం గిడిజాలలో రైతులకు మట్టి నమూనాల సేకరణ, పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.