నల్లమాడ మండలం టీడీపీ నేత మృతి

నల్లమాడ మండలం టీడీపీ నేత మృతి

సత్యసాయి: నల్లమాడ మండలం ఎర్రవంకపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు అన్నం లక్ష్మీనారాయణ మృతి చెందారు. ఆయన మరణంపై పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.