'ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి'

ADB: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని రీజనల్ కార్యదర్శి మిట్టపల్లి భీమ్ రావ్ పేర్కొన్నారు. SWF 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మంగళవారం జెండాను ఆవిష్కరించారు. ఆర్టీసీ కార్మికులపై పని ఒత్తిడిని తగ్గించాలన్నారు. నాయకులు ఆశన్న, వెంకటేష్ ఉన్నారు.