శక్తి యాప్‌తో మహిళలకు మరింత భద్రత

NTR: మహిళా భద్రతను, మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ‘శక్తి’ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని 1930 టోల్ ఫ్రీతో సైబర్‌నేరాలకు, అడ్డుకట్ట వేసి నేరాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.