'కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్'

'కోటి సంతకాల ఉద్యమ ర్యాలీ సూపర్ సక్సెస్'

VSP: కోటి సంతకాల ఉద్యమ వ్యాన్ ర్యాలీ విశాఖ దక్షిణంలో సూపర్ సక్సెస్ అయిందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. పీపీపీ పేరిట ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల నిర్లక్ష్యానికి ప్రజలు వ్యతిరేకమన్నారు. జీవీఎంసీ నుంచి మద్దిలపాలెం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈనెల 21న జగనన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.