సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NTR: జగ్గయ్యపేట మండలంలోని వివిధ గ్రామాలకు చెందినవారు, వివిధ అనారోగ్య కారణాల చేత ప్రైవేట్ హాస్పటల్‌లో చికిత్స చేయించుకుని వారికి, సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే శ్రీరా రాజగోపాల్ వారి నివాసంలో బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.10,87,000 విలువ గల చెక్కులను బాధితులకు అందజేశారని తెలిపారు.