రోడ్డు ఇరువైపుల చెట్లు తొలగించండి: CPI

రోడ్డు ఇరువైపుల చెట్లు తొలగించండి: CPI

GDWL: మల్దకల్ త్వరలో జాతరకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తారు. వారికి ఎలాంటి ప్రమాదాలు, అసౌకర్యాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని సీపీఐ మల్దకల్ మండల కార్యదర్శి రంగన్న ఎంపీడీఓకు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను, ముళ్ల కొమ్మలను తక్షణమే తొలగించి ప్రజలు గురించి ఆలోచించాలి అన్నారు.