VIDEO: గుంటి విఘ్నేశ్వరుడికి అన్నాభిషేకం
GNTR: కార్తీక బహుళ చవితిని పురస్కరించుకుని బీఆర్ స్టేడియం వద్ద ఉన్న శ్రీ గుంటి విఘ్నేశ్వర స్వామి వారికి పంచామృతాలతో పాటు అన్నాభిషేకం అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈరోజున గణపతిని దర్శిస్తే కష్టాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని ఆలయ పురోహితులు తెలిపారు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.