VIDEO: రోడ్డు దుస్థితిపై మహిళల ఆందోళన

VIDEO: రోడ్డు దుస్థితిపై మహిళల ఆందోళన

KDP: చాపాడు మండలం ఎన్.ఓబాయపల్లె పంచాయతీ తిప్పిరెడ్డిపల్లె కాలనీలో రోడ్డు దుస్థితిపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పగలగొట్టి నెలలైనా పనులు చేపట్టకపోవడంతో వారు మండిపడ్డారు. ఓట్ల కోసం వచ్చే నాయకులకు తమ కష్టాలు కనిపించడం లేదని, పిల్లలు బురదలోనే బడికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.