పలు చర్చిలను సందర్శించిన ఎమ్మెల్యే

పలు చర్చిలను సందర్శించిన ఎమ్మెల్యే

CTR: పవిత్ర ఈస్టర్ పర్వదినం సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, జిజేయం డైరెక్టర్ గురజాల చెన్నకేశవులు నాయుడు గుడిపాల మండలంలోని పలు చర్చిలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రైస్తవ సోదర సోదరీమణులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి, సన్మానాలు అందుకున్నారు. యేసు క్రీస్తు బోధనలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని ఆయన ఆకాంక్షించారు.