VIDEO: ట్యాంకుబండ్‌పై ఆకతాయుల హల్‌చల్
HYD: నగరంలో రోజురోజుకు ఆకతాయులు హద్దు మీరీపోతున్నారు. అర్థరాత్రుల్లో బైక్‌లపై చిత్ర, విచిత్ర స్టంట్‌లు చేస్తూ.. ప్రజలను భయబ్రంతులకు గురిచేస్తున్నారు. నిన్న రాత్రి ట్యాంకుబండ్‌పై ఇద్దరు యువకులు ప్రమాదకరంగా స్కూటీని నడుపుతూ.. తోటి వాహనదారులను ఇబ్బంది పెట్టిన దృష్యాలు వెలగులోకి వచ్చాయి. ఇలాంటి వారిపై నగర పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.