'కాంట్రాక్ట్ కార్మికులందరూ జేఏసీకి మద్దతుగా నిలవాలి'

'కాంట్రాక్ట్ కార్మికులందరూ జేఏసీకి మద్దతుగా నిలవాలి'

BDK: భద్రాచలం ఐటిసి కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష నేటితో 26వ రోజు చేరుకుంటారు. ఈ సందర్భంగా BRTU జనరల్ సెక్రెటరీ సతీష్ పాల్గొని మాట్లాడుతూ.. రాబోవు వారం రోజులలో కాంట్రాక్ట్ కార్మికుల 4 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించడం జరుగుతోందన్నారు. కావున ఈ సమయంలో కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కాంట్రాక్ట్ కార్మిక సంఘాల JACకి మద్దతు గా ఉండాలన్నారు.