VIDEO: వైద్యుడిని 'యూజ్ లెస్ ఫెలో' అన్న MLA

VIDEO: వైద్యుడిని 'యూజ్ లెస్ ఫెలో' అన్న MLA

BHPL: నియోజకవర్గ MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వ వైద్యుడిని అందరి ముందు దూషించిన ఘటన సంచలనం సృష్టించింది. 'యూజ్ లెస్ ఫెలో' అంటూ వైద్యుడిపై ఎమ్మెల్యే నోరు పారేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రభుత్వ వైద్యుడిని అందరి ముందు అవమానించడం ఆమోదయోగ్యం కాదని అధికారులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.