ఎరువుల దుకాణాలలో అధికారుల ఆకస్మిక తనిఖీలు

ఎరువుల దుకాణాలలో అధికారుల ఆకస్మిక తనిఖీలు

SKLM: నరసన్నపేటలో శుక్రవారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారులు పలు ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎరువుల శాంపిల్స్ సేకరించారు. స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని సూర్యకుమారి మాట్లాడుతూ దుకాణదారులు రైతులకు నాణ్యమైన ఎరువులు అందించాలని సూచించామని సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపిస్తామని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు.