చైన్ స్నాచింగ్ నిందితులు అరెస్ట్
GDWL: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను శనివారం గద్వాల టౌన్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రూ.1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు టౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ శనివారం విలేకరుల సమావేశంలో తెలిపారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.