రైతులకు సమయానికి విద్యుత్ అందించాలి: MLA
NDL: బేతంచర్ల మండల రైతులకు సమయానికి విద్యుత్ అందించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విద్యుత్ DEE శ్రీనివాసులతో అన్నారు. ఆళ్లగడ్డ విద్యుత్ శాఖ డీఈగా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసులు మంగళవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుత సీజన్‌లో రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు.